Hero Siddharth Re-Entry To Telugu Film Industry With A Star Hero Movie || Filmibeat Telugu

2019-07-20 1

Kollywood Hero Siddharth Will Re Entry To Telugu Film Industry With Ravi Teja's Movie. This Film Will Directed By ‘RX100’ Fame Ajay Bhupathi Under Working title Of Mahasamudram.
#siddharth
#raviteja
#ajaybhupathi
#bommarillu
#kollywood
#tollywood
#massmaharajraviteja
#rx100
#Mahasamudram

సిద్దార్ద్.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. పక్కంటి అబ్బాయిలా ఉండే ఈ హీరో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. కెరీర్ తొలినాళ్లలో మంచి హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగైపోయాడు. పదేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేవాడు. ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలను చేయకపోయినా తన మార్క్ చూపించడానికి సన్నద్ధం అవుతున్నాడు. తాజాగా అతడు మరోసారి తెలుగు సినిమాలో నటించబోతున్నాడట.